Mini Coolers Under Rs.500 : రూ.500 బడ్జెట్ లో బెస్ట్ మినీ కూలర్లు ఇవే..!

వేసవికాలం వచ్చిందంటే ఎయిర్ కూలర్లకు( Air Coolers ) ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.కేవలం ఇళ్లల్లో మాత్రమే కాదు కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు ఇలా అన్ని చోట్లలో ఎయిర్ కూలర్లు లేదంటే ఏసీలు ఉంటేనే ప్రశాంతంగా పనులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

 Best Mini Air Coolers Under Rs 500 Budget-TeluguStop.com

ఇక ఏసీలు పెట్టించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.ఎయిర్ కూలర్లు అయితే మన బడ్జెట్ కు అందుబాటులో ఉండేలా చాలా కంపెనీలు మార్కెట్లో ఎయిర్ కూలర్లను విడుదల చేస్తున్నాయి.

ప్రస్తుతం మార్కెట్లో రూ.500 లోపు బడ్జెట్ లో బెస్ట్ మినీ కూలర్లు విడుదలయ్యాయి.మినీ కూలర్లు వాటి పరిమాణం ప్రకారం తక్కువ ధరకే దొరుకుతున్నాయి.పైగా ఈ కూలర్ల వల్ల విద్యుత్ ఖర్చు కూడా చాలా తక్కువ.ఆ మినీ కూలర్ల వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

Suzec పోర్టబుల్ డ్యూయల్ బ్లేడ్ లెస్ మినీ కూలర్:

Telugu Air Coolers, Charkhi Cooler, Ctrl Cooler, Semaphoreair, Suzecportable, Rs

ఈ కూలర్( Suzec Portable Dual Bladeless Mini Cooler ) డ్యూయల్ బ్లేడ్ కూలర్, దీని ద్వారా రెండు దిశలలో గాలిని అందుకోవచ్చు.ఈ కూలర్ ను కారు డాష్ బోర్డులో ఉంచి ఉపయోగించుకోవచ్చు.అమెజాన్లో ఈ కూలర్ ధర రూ.332 గా ఉంది.

SEMAPHORE ఎయిర్ కూలర్:

Telugu Air Coolers, Charkhi Cooler, Ctrl Cooler, Semaphoreair, Suzecportable, Rs

ఈ కూలర్ లో డ్యూయల్ ఫ్యాన్ బ్లోవర్( Dual Fan Blower ) ఉంది.దీని నుంచి చల్లటి గాలి పొందవచ్చు.ఈ ఎయిర్ కూలర్ ధర అమెజాన్లో రూ.999 గా ఉంది.కానీ ఈ కూలర్ పై 60 శాతం తగ్గింపు ఉండటం వల్ల రూ.399 కే కోనుగోలు చేయవచ్చు.

CTRL మినీ కూలర్:

Telugu Air Coolers, Charkhi Cooler, Ctrl Cooler, Semaphoreair, Suzecportable, Rs

ఈ ఎయిర్ కూలర్ నుంచి చల్లటి గాలి పొందాలంటే, ఈ కూలర్ కు రిఫ్రిజిరేటర్ నీటిని జోడించవచ్చు.దీంతో ఇది మరింత చల్లని గాలి అందిస్తుంది.ఈ కూలర్ ధర రూ.2999 గా ఉంది.కానీ ఈ కూలర్ పై 83% తగ్గింపు ధర ఉండడంతో రూ.495 కే కోనుగోలు చేయవచ్చు.

చార్కీ మినీ కూలర్:

Telugu Air Coolers, Charkhi Cooler, Ctrl Cooler, Semaphoreair, Suzecportable, Rs

ఈ కూలర్ ను ఆఫీస్ లేదా షాప్ లలో ఉపయోగించుకోవచ్చు.రిఫ్రిజిరేటర్ నీటిని జోడిస్తే చల్లటి గాలి పొందవచ్చు.అమెజాన్లో ఈ కూలర్ ధర రూ.999 గా ఉంది.కానీ డిస్కౌంట్ ఆఫర్ ఉండడం వల్ల రూ.499 కే పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube