రూ.30 వేల బడ్జెట్ లో బెస్ట్ కెమెరా హై-ఎండ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు నిత్యం అద్భుతమైన ఫీచర్లతో ఉండే స్మార్ట్ ఫోన్ లను( Smart Phones ) మార్కెట్లోకి విడుదల చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు.అయితే ఎలాంటి స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలో తెలియక కొనుగోలుదారులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. రూ.30 వేల బడ్జెట్లో( Under 30K ) బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఏవో చూద్దాం.

 Best Camera Mobile Phones Under 30k In India Details, Best Camera Mobiles, Smart-TeluguStop.com

శాంసంగ్ గెలాక్సీ F54 5G:

ఈ స్మార్ట్ ఫోన్ లో 108MP సామర్థ్యం గల పవర్ ఫుల్ కెమెరా ఉంది.ఈ ఫోన్లో ఉండే ఇన్-బిల్డ్ స్టెబిలైజేషన్ తో క్వాలిటీ ఫొటోస్ తో పాటు క్వాలిటీ వీడియోస్ తీసుకోవచ్చు.

సెల్ఫీ ప్రియుల కోసం ఈ ఫోన్లో 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ తో పాటు 32MP సెల్ఫి కెమెరా ఉంది.

పోకో F5 5G:

ఈ స్మార్ట్ ఫోన్ లో వెర్సటైల్ ట్రిపుల్ కెమెరా( Triple Camera ) ఉంది.64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.ఈ ఫోన్లో ఉండే 2* లాస్ లెస్ ఇన్- సెన్సార్ జూమ్ ఫీచర్ పిక్చర్ క్వాలిటీని బాగా పెంచుతుంది.

సెల్ఫీ ప్రియుల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.వెలుతురుతో సంబంధం లేకుండా మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు.

Redmi note 12pro plus 5G:

ఈ స్మార్ట్ ఫోన్ లో 200MP HPX కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి.ఈ కెమెరాలన్నీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్( Optical Image Stabilization ) ఫీచర్ ను కలిగి ఉన్నాయి.16MP ఫ్రంట్ కెమెరా ఉంది.4k వీడియోలు కూడా రికార్డ్ చేసుకోవచ్చు.

IQOO Neo6 5G:

ఈ ఫోన్ లో ఆప్టికల్ స్టెబిలైజేషన్ హై- రిజల్యూషన్ ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మైక్రో రియల్ కెమెరా ఉన్నాయి.ప్రైమరీ కెమెరా 0.8 మైక్రో మీటర్స్ పిక్సెల్, 64MP శాంసంగ్ GW 1/1.72 సెన్సార్, 25mm f/1.9 లెన్స్ తో జత కలిసిన టెట్రా పిక్సెల్ తో ఉంటుంది.ఈ ఫోన్ తో హై క్వాలిటీ ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube