డేటా చౌర్యం వెనుక చాలా పెద్దవాళ్ళ సహకారం ఉంది...భూమన కరుణాకర్ రెడ్డి,చైర్మన్

పెగసస్ పై ముగిసిన హౌస్ కమిటీ సమావేశం భూమన కరుణాకర్ రెడ్డి,చైర్మన్ సాధికార సర్వే ద్వారా వచ్చిన సమాచారం సేవా మిత్ర అనే ప్రైవేట్ సంస్థకి అప్పగించారు పార్టీ కార్యకర్తలకు ఇచ్చి తమకు అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగించాలని చూసారు అప్పటి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యం కూనీ చేసినట్లు నిర్దారణకు వచ్చాముడేటా చౌర్యం వెనుక చాలా పెద్దవాళ్ళ సహకారం ఉంది పెద్దవాళ్ళు సమాచారం దొంగిలించి కుట్ర చేశారు 35 నుంచి 40 లక్షల ఓట్లు తొలగించాలని అనుకోవడం ప్రజాస్వామ్య అపహసం చేసింది.ఈ కుట్ర వెనుక చంద్రబాబు పాత్ర ఉంది

 Behind The Data Theft Is The Collaboration Of Many Bigwigs , Bhumana Karunakar R-TeluguStop.com

ఉద్దేశపూర్వకంగా అప్పటి ప్రభుత్వం పనిగట్టుకుని అప్పటి ప్రతిపక్షాన్ని అధికారంలోకి రాకుండా చేయాలని కుట్ర చేసింది.

డేటా ఇతర మార్గాల ద్వారా బయటికి వెళ్లే అవకాశం లేదని అధికారులు చెప్పారు.సేవామిత్ర యాప్ ద్వారా ఇంటింటి సర్వే చేసి ఓటర్ల అభిప్రాయాల ఆధారంగా అనుకూలంగా ఉన్న వారిని నిర్ణయించారు.100 శాతం గత ప్రభుత్వంలో డేటా చౌర్యం జరిగింది.దీనిపై పోలీస్ దర్యాప్తు కూడా జరగాలి వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సీఎంకు,స్పీకర్ కు నివేదిక ఇస్తాం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube