శ్రీశైలంలో శిఖరేశ్వరం వద్ద ఎలుగుబంటి హల్ చల్

శ్రీశైలంలో శిఖరం వద్ద ఎలుగుబంటి హల్ చల్ చేసింది గత మూడు రోజుల నుండి శిఖరం దగ్గరికి వచ్చి వెళ్తుంది, శిఖరేశ్వరుడికి భక్తులు సమర్పించిన నూగులు, కొబ్బరి తినేందుకు తరచుగా వచ్చి తింటూ వెళ్తుంది అయితే ఆదివారం రాత్రి శిఖరం వద్దకు వచ్చిన ఎలుగుబంటి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎలుగుబంటిని చూసి భయపడుతున్నారు మూడు రోజులుగా ఎలుగుబంటి తరచుగా వస్తుంటే ఫారెస్ట్ అధికారులు

 Bear Spotted At Srisailam Shikareshwaram, Bear Spotted ,srisailam, Shikareshwara-TeluguStop.com

పట్టి పట్టనట్టు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఫారెస్ట్ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు చొరవతో ఎలుగుబంటి శిఖరం వద్దకు రాకుండా ప్రయత్నిస్తే బాగుంటుందని స్థానికులు అనుకుంటున్నారు శిఖరం వద్ద డ్యూటీ చేసేటువంటి సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని అధికారులు పట్టించు కోకపోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube