శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంట్ల కలకలం

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఎలుగుబంట్ల సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.మండలంలోని ఉద్ధానం, గడూరు ప్రాంతాల్లో పట్టపగలే ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి.

 Bear Riot In Vajrapukottur, Srikakulam District-TeluguStop.com

దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.రోడ్లపై వెళ్తున్న వాహనదారులపై కూడా ఎలుగులు దాడులకు పాల్పడుతున్నాయి.

అనంతరం స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube