సూర్యాపేటలో ఎలుగుబంటి కలకలం

సూర్యాపేట జిల్లాలో ఎలుగుబంటి కలకలం చెలరేగింది.నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి ఎలుగుబంటి ప్రవేశించింది.

 Bear Riot In Suryapet-TeluguStop.com

భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.దీంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఎలుగును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube