మామిడికాయలు ఉచితంగా పంచుతూ రైతు నిరసన

ఏలూరు జిల్లా: సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వరకు మామిడికాయలు ఉచితంగా పంచుతూ రైతు నిరసన.ఆగిరిపల్లి మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన రైతు దళారీల వలన నష్టపోతున్నామంటూ మామిడికాయలు నూజివీడు తీసుకొచ్చి ఉచితంగా పంపిణీ.

 Farmer Protest By Distributing Mangoes For Free In Eluru,farmer Protest , Distri-TeluguStop.com

అకాల వర్షాలకు మామిడి తోటలోని మామిడికాయలు మంగు,మసితో పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు.మార్కెట్కు తీసుకు వెళ్తే కొనే నాధుడు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అందుకే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము అంటున్న రైతు రాజగోపాల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube