బీజేపీ అధికారంలోకి వస్తే బీసీకి సీఎం పదవి..: అమిత్ షా

సూర్యాపేటలో బీజేపీ జనగర్జన సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ బీజేపీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని తెలిపారు.

 Bc Cm Post If Bjp Comes To Power: Amit Shah-TeluguStop.com

కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని అమిత్ షా అన్నారు.బీఆర్ఎస్ పేదల వ్యతిరేక పార్టీ అన్న ఆయన కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు.

దళితులను సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.అయితే ఈసారైనా దళితుడిని సీఎం చేస్తారా అని ప్రశ్నించారు.

అలాగే బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ చేసిందేమీ లేదన్న అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీకి సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube