ఓరల్ శృంగారం బాగా చేసేందుకు కొన్ని సూపర్ టిప్స్

Basic And Important Tips For Oral Ex

శృంగారం అంటే కేవలం మెయిన్ కోర్స్ లా చేసే పెనట్రేషన్ మాత్రమే కాదు కదా.కేవలం దాని మీదే దృష్టి పెట్టడం వల్లే ఎంతోమంది భాగస్వాములు సరిగా శృంగారాన్ని, దాంట్లోని అన్ని లోతుల్ని చూడలేకపోతున్నారు.

 Basic And Important Tips For Oral Ex-TeluguStop.com

కొన్ని సర్వేల ప్రకారం ఓరల్ శృంగారంలో ఎక్కువగా వెనకడుగు వేసేది పురుషులేనంట.అవును, స్త్రీలు ఎలాగైతే ఓరల్ ఇవ్వడం ఒక బాధ్యతగా భావిస్తారో, అలా పురుషులు భావించడం లేదని, కేవలం 20% పురుషులే తమ భాగస్వామికి ఓరల్ ఇవ్వడానికి సందేహించరని ఫలితాలు చెబుతున్నాయి.

పురుషులు ఇలా వెనకడుకు వేయడానికి, లేదా స్త్రీలు వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం హైజీన్.ఆ తరువాత స్కిన్ ప్రాబ్లెమ్స్.

మనిషి శరీరంలో ఎక్కువగా గాలి ఆడని ప్రదేశాలు అవే కాబట్టి అక్కడ శుభ్రత అనేది కొంచెం కష్టమైన విషయమే.అందుకోసమే, ఓరల్ ని భాగస్వాములు ఇష్టపడాలి అనే ఈ టిప్స్ పనికొస్తాయి.

* ఓరల్ సెషన్ కి ముందు స్నానం చేయడం కంపల్సరి.సాధారనంగానైతే పెనట్రేషన్ కి ముందు స్నానం చేయాలి, ఇక ఓరల్ సెషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి.

* మంచి అండర్ వియర్స్ వాడాలి.కాటన్ వి వాడాలి అలాగే వదులుగా ఉండేవి వాడాలి.టైట్ గా ఉండే అండర్ వియర్ వాడటం వలనే ఇర్రిటేషన్ సమస్యలు ఉంటాయి.అలాగే రెగ్యులర్ గా కొత్త అండర్ వియర్స్ తీసుకుంటూ ఉండాలి.

* పబ్లిక్ హెయిర్ షేవ్ చేసుకోవడం వలన ఓరల్ శృంగారంపై భాగస్వామికి ఆసక్తి పుట్టే అవకాశాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.కాబట్టి ఓరల్ సెషన్ కి ముందు పబ్లిక్ హెయిర్ ని షేవ్ చేసుకోండి.

* మంచి డైట్ పాటించాలి.వైజనల్ డిశ్చార్జ్ లో ఎలాంటి వాసన వస్తోంది అనేది తీసుకునే డైట్ ని బట్టి ఉంటుంది.

అలాగే పురుషులలో వీర్యం యొక్క వాసన, రుచి డైట్ ని బట్టే ఉంటాయి.కాబట్టి మంచి డైట్ ఖచ్చితం.

* ఎప్పుడు ఒకేరకమైన టెక్నిక్ పాటించకుండా, ఓరల్ లో కూడా ప్రయోగాలు చేయాలి.అప్పుడే ఓరల్ కొత్తగా అనిపిస్తుంది.

బోర్ కొట్టదు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube