భారత్ లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనా పర్యటించనున్నారు.నాలుగు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.
ముందుగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆమె సమావేశం కానున్నారు.ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య, నదీ జలాల పంపిణీ అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
అదేవిధంగా రోహింగ్యాల సమస్యపై కూడా ఇరువురు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.







