Minister Ponnam Prabhakar : బండి సంజయ్ సరికొత్త రాజకీయ డ్రామాలకు తెరతీశారు..: మంత్రి పొన్నం

కరీంనగర్ లో( Karimnagar ) రాజకీయ వేడి కొనసాగుతోంది.బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

 Bandi Sanjay Opened Up To New Political Dramas Minister Ponnam-TeluguStop.com

గత కొన్ని రోజులుగా బీజేపీ ఎంపీ బండి సంజయ్,( MP Bandi Sanjay ) కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు.

బండి సంజయ్ సరికొత్త రాజకీయ డ్రామాలకు తెరతీశారని విమర్శించారు.ఐదేళ్లలో కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు.బండి సంజయ్ యాత్రకు ప్రచారం రావాలని అడ్డుకున్నట్లు డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు.బండి సంజయ్ యాత్రను తాము అడ్డుకోలేదని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube