ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరో లందరు కూడా తన ధైన రీతిలో సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదిస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి.
ఇక రీసెంట్ గా ఆయన చేసిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే నెలకొన్నాయి.
ఇక మొత్తానికైతే బాలయ్య బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్నాడనే చెప్పాలి.
ఇక రాంప్రసాద్ డైరెక్షన్ లో చేసిన సీమ సింహం సినిమా( Seema Simham ) డిజాస్టర్ కావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే బాలయ్య బాబు ఈ సినిమాలో తనకి ఒక చేయి పోయిన తర్వాత ఉండే కొన్ని సీన్లు ఉంటాయి.అవి గనక సినిమాలో లేకపోతే సినిమా అనేది అద్భుతంగా ఉండేది.అందువల్లే సీమ సింహం డిజాస్టర్ అయిందని చాలామంది చెప్తూ ఉంటారు.
ఒకవేళ ఈ సీన్ కనక తీసేసి ఉంటే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చాలామంది చెబుతుంటారు.
ఇంతకుముందు చేసిన నరసింహనాయుడు సినిమా( Narasimha Naidu ) సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి.దాంతో ఈ సినిమాపైన ఒక్కసారిగా హైప్ అయితే దాని వల్ల కూడా ఈ సినిమా మీద దెబ్బ పడిందనే చెప్పాలి…ఇక ఈ సినిమా ప్లాప్ తో బాలయ్య బాబు కు దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు సినిమా సక్సెస్ లేదనే చెప్పాలి…ఇక మొత్తానికైతే ఈ సినిమా ప్లాప్ అయింది.ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయితే బాలయ్య క్రేజ్ పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయిందని చెప్పాలి…
.