నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఈ సంవత్సరం ఇప్పటికే వీర సింహ రెడ్డి( Veera Simha Reddy ) సినిమా తో హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు.ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ సినిమా గురించి రోజు రోజుకు ఒక న్యూస్ వస్తూ నెట్లో తెగ హల్చల్ చేస్తుంది ప్రస్తుతం ఈ సినిమాలో ఒక బాలీవుడ్( Bollywood ) హీరో కూడా నటిస్తున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక బాలయ్య ప్రతి సినిమాలో ఏదో ఒక వెరైటీ గెటప్ లో కనిపిస్తూ జనాలని అలరిస్తూ ఉంటాడు అందులో భాగంగానే ఈ సినిమాలో కూడా ఒక కీలకమైన గెటప్ లో కనిపిస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్ ఇప్పటికే చెప్పేసింది అది ఏ గెటప్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు అయితే బాలీవుడ్ హీరో ఎవరు అనే దాని మీదనే ఎక్కువ చర్చ నడుస్తుంది.

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరో అయిన అక్షయ్ కుమార్ నటించబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇది సినిమా లో ఒక ముఖ్యమైన పాత్ర కావడం వల్ల అనిల్ రావిపూడి అక్షయ్ కుమార్( Akshay Kumar ) అయితే ఈ సినిమా లో ఈ సీన్స్ కి బాగా సెట్ అవుతాడు అనుకొని అతన్ని తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది…అందుకే అనిల్ రీసెంట్ గా ఆయన్ని కలిసి అతనికి కథ చెప్పి ఆయన్ని ఒప్పంచినట్లుగా తెలుస్తుంది…మరి బాలయ్య సినిమా లో అక్షయ్ కుమార్ నటిస్తుండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి అంటూ బాలయ్య అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు…అలాగే ఈ సినిమా తర్వాత బాలయ్య మళ్ళీ బోయపాటి తో ఒక సినిమా చేయబోతున్నాడు








