వీరసింహారెడ్డి ఫ్లాప్ అనే వాళ్ల నోరు మూయించిన బాలయ్య.. ఆ రేంజ్ హిట్టంటూ?

కొన్నేళ్ల క్రితం వరకు బాలయ్య పలు ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకున్నా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను మాత్రం సొంతం చేసుకోలేదు.బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు మాత్రమే బాలయ్య ఖాతాలో హిట్లుగా నిలిచాయి.

 Balakrishna Reaction About Veerasimhareddy Movie Negative Comments Details, Bala-TeluguStop.com

అయితే బాలయ్య నటించిన అఖండ 2021 సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే వీరసింహారెడ్డి మూవీ ఈ ఏడాది థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

అయితే బాలయ్య వీరసింహారెడ్డి మూవీ ఫ్లాప్ అనే వాళ్ల నోరు మూయించారు.

నిన్నటి వరకు వీరసింహారెడ్డి కలెక్షన్లను కలిపి చూస్తే వీరసింహారెడ్డి దాదాపుగా బ్రేక్ ఈవెన్ అవుతోంది.ఫుల్ రన్ లో ఈ సినిమా ద్వారా నిర్మాతలకు భారీగానే లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒక విధంగా చెప్పాలంటే వీరసింహారెడ్డి సినిమా భారీ కలెక్షన్లను సాధించడంతో ఈ సినిమా ఫ్లాప్ అనే వాళ్ల నోర్లను బాలయ్య మూయించారనే చెప్పాలి.

ఈ సినిమా అంచనాలను మించి హిట్ గా నిలవడంతో పాటు అఖండ సినిమాను మించిన కలెక్షన్లను సాధిస్తుండటం ఫ్యాన్స్ సంతోషానికి కారణమవుతోంది.బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో వీరసింహారెడ్డి మూవీ కూడా ఒకటని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్ సీన్లు, గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఎక్కువగా ఉన్నాయని ఆ సీన్లు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సినిమాలో శృతి హాసన్, హనీ రోజ్ పాత్రలు పరిమితమే అయినా ఈ ఇద్దరు హీరోయిన్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.పెట్టుబడితో పోల్చి చూస్తే నిర్మాతలకు ఈ సినిమా ద్వారా భారీగానే లాభాలు వచ్చాయని సమాచారం.బాలయ్యతో మరిన్ని సినిమాలను నిర్మించాలని ఈ నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube