సమంతకు సాధ్యం కానిది బాలయ్యకు సాధ్యమైందా.. ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్!

Balakrishna Fans Comments About Nagachaitanya Samantha Details, Balakrishna, Samantha, Naga Chaitanya, Akkineni Fans, Balakrishna Comments, Naga Chaitanya Samantha, Akkineni, Balayya Controversy

మూడు రోజుల క్రితం ఒక ఈవెంట్ లో పొరపాటున బాలయ్య చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో చర్చకు దారి తీసింది.అయితే అక్కినేని హీరోలు సైతం ఈ వివాదం గురించి స్పందించి ఈ వివాదాన్ని మరింత పెద్దది చేశారు.

 Balakrishna Fans Comments About Nagachaitanya Samantha Details, Balakrishna, Sam-TeluguStop.com

అక్కినేని హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాలయ్యను ట్రోల్ చేయడం జరిగిందనే సంగతి తెలిసిందే.అయితే బాలయ్య స్పందించిన నేపథ్యంలో ఈ వివాదం ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంది.

అయితే సోషల్ మీడియాలో సమంతకు సాధ్యం కానిది బాలయ్యకు సాధ్యమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య విడిపోయిన సమయంలో సోషల్ మీడియా వేదికగా సమంతపై ఏ స్థాయిలో విమర్శలు అయ్యాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ సమయంలో చాలామంది వ్యక్తిగత జీవితంలో తలదూర్చి మరీ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయింది.

Telugu Akkineni, Akkineni Fans, Balakrishna, Naga Chaitanya, Nagachaitanya, Sama

అయితే ఆ సమయంలో నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా స్పందించలేదు.అయితే అప్పుడు నోరు మెదపని చైతన్య ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వేదికపై స్పందించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమంతకు సాధ్యం కానిది చైతన్యకు సాధ్యమైందంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Telugu Akkineni, Akkineni Fans, Balakrishna, Naga Chaitanya, Nagachaitanya, Sama

మరోవైపు అక్కినేని అభిమానులు కూల్ అయ్యేలా బాలయ్య సమాధానం ఇచ్చారు.తన కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నారనే అర్థం వచ్చేలా బాలయ్య రియాక్ట్ అయ్యారు.బాలయ్య తన గురించి వైరల్ అవుతున్న కామెంట్లను పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.బాలకృష్ణ పారితోషికం విషయంలో కూడా ఇతర హీరోలకు భిన్నంగా ముందుకెళుతున్నారు.బాలయ్య వ్యాఖ్యల గురించి అక్కినేని ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.స్టార్ హీరో బాలకృష్ణ రియల్ నేచర్ ఇదేనని ఆయన చాలా మంచి వ్యక్తి అని ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకోవద్దని అభిమానులు సూచనలు చేస్తుండటం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube