దారుణంగా పడిపోయిన 'భగవంత్ కేసరి' రెండవ రోజు వసూళ్లు..సూపర్ హిట్ టాక్ పనిచెయ్యట్లేదా?

నందమూరి బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

బాలయ్య తన కంఫర్ట్ జోన్ ని వదిలి మొట్టమొదటిసారిగా తన వయస్సు కి తగ్గ పాత్ర ని పోషించాడు.

ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసే ఎమోషన్స్ తో ముఖ్యంగా ఆడవాళ్లకు నచ్చే కంటెంట్ తో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఈ సినిమాని తీసాడు.అవతల లియో చిత్రానికి కూడా డివైడ్ టాక్ రావడం తో ఈ దసరా బాలయ్య బాబుదే అని అందరూ అనుకున్నారు.

కానీ ఈ చిత్రం కి ఓపెనింగ్స్ అంతంత మాత్రం గానే వచ్చాయి.మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 12 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది.

వచ్చిన పాజిటివ్ టాక్ కి, జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఇది చాలా తక్కువ అని చెప్పాలి.

Advertisement

ఓపెనింగ్స్ ఎలా ఉన్నా, లేడీస్ నచ్చే సినిమా కాబట్టి లాంగ్ రన్ బాగుంటుంది అని అనుకున్నారు.కానీ లాంగ్ రన్ లో కూడా ఈ చిత్రానికి రన్ వచ్చేటట్టు కనిపించడం లేదు.రెండవ రోజు అన్నీ ప్రాంతాలలో వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

హైదరాబాద్ వంటి సిటీలలో అయితే 50 శాతం కి పైగా డ్రాప్స్( Bhagavanth Kesari Collections ) పడ్డాయి.ఇది ఒక సినిమా లాంగ్ రన్ కి ఏమాత్రం సరిపోదు.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చేటట్టు కనిపించడం లేదు.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ స్టేటస్ కి వెళ్లాలంటే దాదాపుగా 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించాలి .కానీ ఈ సినిమా అంత దూరం వెళ్లే అవకాశం కనిపించడం లేదు.

ఓపెనింగ్స్ ఎలా ఉన్నా, లేడీస్ నచ్చే సినిమా కాబట్టి లాంగ్ రన్ బాగుంటుంది అని అనుకున్నారు.కానీ లాంగ్ రన్ లో కూడా ఈ చిత్రానికి రన్ వచ్చేటట్టు కనిపించడం లేదు.రెండవ రోజు అన్నీ ప్రాంతాలలో వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

హైదరాబాద్( Hyderabad ) వంటి సిటీలలో అయితే 50 శాతం కి పైగా డ్రాప్స్ పడ్డాయి.ఇది ఒక సినిమా లాంగ్ రన్ కి ఏమాత్రం సరిపోదు.

తాజా వార్తలు