ఒకే రోజు ఒకే స్టోరీతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలేంటో మీకు తెలుసా...?

Balakrishna Ashoka Chakravarthy Venkaesh Dhruva Nakshatram Released On Same Day With Same Story Line Details, Balakrishna, Venkatesh, Ashoka Chakravarthy Movie, Dhruva Nakshatram Movie, Same Story Line Movies, Saindhava, Tollywood, Interesting Facts

కొన్ని సినిమాలు ఒకే స్టోరీ లైన్ తో రావడం మనం చాలా సార్లు చూసాం కానీ ఒకే స్టోరీ తో ఉన్న రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం మనం అసలు ఎక్కడ చూసి ఉండము.అలా ఒకే డేట్ లో రిలీజ్ అయిన సినిమాలు ఏంటి అందులో హీరోలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం రండి…1989 వ సంత్సరం జూన్ 26 వ తేదీన వెంకటేష్ హీరో గా చేసిన దృవ నక్షేత్రం సినిమా రిలీజ్ అయింది.

 Balakrishna Ashoka Chakravarthy Venkaesh Dhruva Nakshatram Released On Same Day-TeluguStop.com

అదే రోజు బాలయ్య నటించిన అశోక చక్రవర్తి సినిమా కూడా రిలీజ్ అయింది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రెండు సినిమాల స్టోరీ లు ఒకటే…ఈ రెండు సినిమాలు చూసిన జనాలు ఈ రెండు సినిమా స్టోరీ లు ఒకటి గానే ఉన్నాయి కదా అని ఆశ్చర్య పోయారంట అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడాయి… ఇక ఈ రెండు సినిమాల స్టోరీ ఒకటే అన్న విషయం రిలీజ్ అయ్యేంత వరకు ఆ సినిమా మేకర్స్ కి గాని వెంకటేష్, బాలయ్యలకి గాని తెలీదంటా కానీ ఈ సినిమా ని చూసిన అప్పటి సినీ మేధావులు

Telugu Balakrishna, Saindhava, Story Line, Tollywood, Venkatesh-Movie

అప్పుడప్పుడు ఇలాంటి యాదృచ్చికమైన విషయాలు జరుగుతూనే ఉంటాయి అని వల్ల అభిప్రాయాన్ని తెలియజేశారట…ఆ తర్వాత నుంచి కూడా బాలయ్య వెంకటేష్ అగ్ర హీరోలుగా కొనసాగుతూనే ఇండస్ట్రీ కి కావాల్సిన చాలా హిట్ సినిమాలు తీసి జనాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ముఖ్యం గా వెంకటేష్ అయితే ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా తీసాడు అలాగే బాలయ్య మాస్ సినిమాలు తీస్తూ వచ్చాడు…

Telugu Balakrishna, Saindhava, Story Line, Tollywood, Venkatesh-Movie

ఇక ఇది ఇలా ఉంటె ఈ సంక్రాంతి కి బాలయ్య మంచి మాస్ హిట్ కొడితే వెంకటేష్ శైలేష్ కొలను డైరెక్టన్స్ లో సైందవ్ అనే సినిమా చేస్తున్నాడు వీళ్లిద్దరు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉండి ఎక్కువ సినిమాలు చేస్తూ ఇప్పుడున్న కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు…ఇక బాలయ్య కూడా అనిల్ రావిపూడి తో చేయాల్సిన సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube