వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. టోల్ ఛార్జీలు 5 శాతం పెంపు

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీలు( TOLL CHARGE ) పెరిగాయి.

 Bad News For Motorists.. 5 Percent Increase In Toll Charges , Toll Charge , Nha-TeluguStop.com

ఈ మేరకు టోల్ ఛార్జీలను సగటున ఐదు శాతం పెంచినట్లుగా జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఎన్ హెచ్ఐఏ తెలిపింది.

ఛార్జీల పెంపు నిర్ణయం గతంలోనే తీసుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యంలో ఇన్ని రోజులు వాయిదా వేసినట్లుగా ఎన్ హెచ్ఐఏ( NHIA ) తెలిపింది.

తాజాగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలను పెంచుతున్నట్లు వెల్లడించింది.మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపైనా కూడా టోల్ ఛార్జీలు పెరిగాయి.

కాగా పెరిగిన టోల్ రేట్లు మార్చి 31, 2025 వరకు అమల్లో ఉండనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube