Babu Mohan : ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబు మోహన్..!

ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబు మోహన్( Babu Mohan) నియామకం అయ్యారు.

ఈ మేరకు ఆయనకు ఆ పార్టీ అధినేత కేఏ పాల్( Ka Paul ) బాధ్యతలను అప్పగించారు.

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నామని కేఏ పాల్ తెలిపారు.

ఈ క్రమంలోనే వరంగల్ ఎంపీ అభ్యర్థి( Warangal MP candidate )గా బాబు మోహన్ బరిలోకి దిగుతారని చెప్పారు.ఈ నేపథ్యంలో ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరిన ఆయన వంద రోజుల్లో అభివృద్ది చేసి చూపిస్తామని వెల్లడించారు.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!
Advertisement

తాజా వార్తలు