వైసీపీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి..: అయ్యన్నపాత్రుడు

వైసీపీ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు( TDP Leader Ayyannapatrudu ) తీవ్ర ఆరోపణలు చేశారు.అందుకే గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేశానని తెలిపారు.

 Ayyannapatrudu Getting Threatening Calls From Ycp,ycp,ayyannapatrudu,tdp,ys Jaga-TeluguStop.com

అలాగే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila )కు కూడా ప్రాణహాని ఉందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.ఈ క్రమంలో షర్మిలకు కాంగ్రెస్ రక్షణ కల్పించాలని సూచించారు.

అలాగే తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు కావాలని అడిగానన్న అయ్యన్నపాత్రుడు కుటుంబానికి ఒకటే సీటు అంటే అది తన కుమారుడికి ఇస్తే సంతోషమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube