తుగ్లక్ రెడ్డి సిఎం అయ్యాక విద్యా విధానాన్ని నాశనం చేశారు... అయ్యన్నపాత్రుడు

టెన్త్ ఫలితాలపై జగన్ మోహన్ రెడ్డి ఏమి చెబుతారు.పిల్లల భవిష్యత్త్ ను సర్వనాశనం చేశారు.

 Ayyanna Patrudu Comments On Ys Jagan About 10 Th Class Results Ayyanna Patrudu ,-TeluguStop.com

నాడు-నేడు కూడా దోపిడి చేశారు.బెండపూడి విద్యార్థిని కూడా టెన్త్ ఫైయిల్ అయింది.

బొత్స్య ఏ శాఖ మంత్రి అయినా,ఆ శాఖను భ్రష్ట పట్టిస్తాడు.టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెడతాడు.

టెన్త్ పరీక్ష పేపర్ల రీ వ్యాలేషన్ ప్రీగా చేయండి.భూతుల నానిగాడు జూమ్ లోకి ఎంటర్ అయ్యాడు.

ఎనిమిదో తరగతి పాస్ అవ్వని సన్నాసి నాని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube