ఆంటీతో మొగుడికి అర్ధరాత్రి దొరికిన స్టార్ హీరో

సీనియర్ హీరోయిన్ లు సీనియర్ హీరోలతో సినిమాలు చెయ్యకుండా కుర్రాళ్ళ వెంట పడితే ఇలాగే ఉంటుంది మరి.

ఒక యువ నటుడు తో ఒక ఆంటీ లాంటి పెళ్ళయిన హీరోయిన్ నటిస్తే వచ్చిన ఇబ్బందులు ఇవి.

కరీనా కపూర్ తన కొత్త సినిమా కీ అండ్ కా కోసం అర్జున్ కపూర్ తో నటించిన సంగతి తెలిసిందే.నటించి ఊరుకుందా అంటే లేదు .సినిమా మొత్తం బెడ్ రూమ్ - కిస్సింగ్ సీన్ లలో రెచ్చిపోయింది దాంతో ఈ సినిమా కి వీరిద్దరి మధ్యనా ఉన్న కెమిస్ట్రీ అదనపు ఆకర్షణగా మారింది.ఫ్రీ ప్రమోషన్ రేంజ్ లో వీరిద్దరి మధ్యనా విషయం నడవడం తో తెర మీదే కాదు తెర వెనకాల కూడా వీరిద్దరూ చాలా క్లోజ్ అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.

ఎంతగా అంటే అర్ధరాత్రి ఆమెకి కాల్ కూడా చేస్తున్నాడు అట అర్జున్ కపూర్.కరీనా ఆంటీకి అర్జున్ లేట్ నైట్ కాల్స్ చేస్తన్నాడని.ఒక్కో కాల్ సుదీర్ఘంగా సాగిపోతుందన్నది బాలీవుడ్ తాజా కబర్ గా మారింది.

ఈ కాల్స్ కరీనా భర్త సైఫ్ కు చిరాగ్గా మారినట్లు చెబుతున్నారు.అలవాటులో భాగంగా ఇటీవల ఒక లేట్ నైట్ కరీనాకు అర్జున్ కాల్ చేశారట.

Advertisement

ఈ కాల్ ను సైఫ్ రిసీవ్ చేసుకున్నారని.ఈ సందర్భంగా అర్జున్ కు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.

సీనియర్ నటుల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పే ప్రయత్నం చేసిన సైఫ్ దెబ్బకు.అర్జున్ అడ్డంగా బుక్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.

ఇంతకీ.ఆంటీకి లేట్ నైట్ కాల్స్ లెక్కేంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మంచి మనసు చాటుకున్న రామ్ చరణ్... చిన్నారికి పునర్జన్మ!
Advertisement

తాజా వార్తలు