బ్రహ్మోత్సవం షో మధ్య లోంచి వెళ్ళిపోతున్న ప్రేక్షకులు

మహేష్ బాబు కెరీర్లో చాలా పెద్ద ఎదురుదెబ్బ అయ్యేలా ఉంది బ్రహ్మోత్సవం.ప్రేక్షకుల అంచనాల్ని తలకిందులు చేసిన ఈ చిత్రానికి ఎవరు ఊహించని స్పందన దొరుకుతోంది.

 Audience Walking Out From Brahmotsavam Theaters-TeluguStop.com

గత కొన్ని సంవత్సరాల్లో ఏ మహేష్ బాబు చిత్రానికి రానంత నెగేటివ్ టాక్ ఈ చిత్రానికి వినబడుతోంది.

విచిత్రంగా మహేష్ బాబుకి వీక్ ఏరియాగా చెప్పుకునే సీడెడ్ లో ఎలాంటి రెస్పాన్స్ ఉందో, మహేష్ బాబుకి ప్రధాన బలమైన ఓవర్సీస్ లో కూడా అలాంటి రెస్పాస్సే ఉంది.

మహేష్ బాబు నటించిన ఆగడుకి కూడా జరగని అవమానం, బ్రహ్మోత్సవం కి జరిగింది.

షో మధ్యలోంచే జనాలు లేచి వెళ్ళిపోతున్నారట.

మహేష్ బాబుకి ఓవర్సీస్ లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, దర్శకుడిగా అడ్డాల ఫేల్యూర్, మహేష్ స్టార్ డమ్ ని కూడా కప్పేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube