ఏయూను వైసిపి కార్యాలయంగా మార్చేశారు.గంజాయి రవాణాకు ఆంధ్రావిశ్వవిద్యాలయం అడ్డాగా మారిపోయింది.
ఈనెల 12 తేదిన గంజాయితో పట్టుబడిన ఏయూ ఉద్యోగులపై చర్యలు ఎందుకు తీసుకులేదు?ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయమని ఏయూ వీసి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు.అడుగొడుగున ఎన్నికల కోడ్ ను ఉల్లఘిస్తున్నారు.
ఏయూ వీసి ప్రసాద్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తో పాటు కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశాను.
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి.ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
ఏయూ వీసి ప్రవర్తనపై బిజేపి ఎందుకు స్పందించడం లేదు.ఏయూ వీసిని రీకాల్ చేయాలి.