మాజీ ఎంపీ పొంగులేటి క్యాంప్ ఆఫీస్ పై దాడి

Attack On Former MP Ponguleti's Camp Office

ఖమ్మం జిల్లా మధిరలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు.ఈ క్రమంలో కార్యాలయంలో ఉన్న పూల కుండీలను దుండగులు ధ్వంసం చేశారు.

 Attack On Former Mp Ponguleti's Camp Office-TeluguStop.com

ఫ్లెక్సీలను కూడా చింపుతుండగా స్థానికులు వారించడంతో దుండగులు అక్కడ నుంచి పరార్ అయ్యారు.ఈ క్రమంలో దాడికి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పొంగులేటి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.

Attack On Former MP Ponguleti's Camp Office - Telugu Attack, Khammam, Madhira, Ponguleti #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube