తనను పెళ్లి చేసుకున్న వాడిని చంపేస్తానంటున్న అషు రెడ్డి.. అలా కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్?

రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న తర్వాత  అషు రెడ్డి క్రేజ్ బాగా పెరిగిపోయిందని చెప్పాలి.ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం అషు బాగా దూసుకుపోతుంది.

 Ashu Reddy Is Saying That He Will Kill The One Who Married Him Are The Netizens-TeluguStop.com

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను, వీడియోలను తీసి నెట్టింట్లో తెగ షేర్ చేస్తుంది.ప్రస్తుతం అషు కూడా ఓ సెలబ్రిటీ గా పేరు సంపాదించుకుంది.

ఇక ఈమె సోషల్ మీడియాలో అడుగు పెట్టిన తర్వాతే బుల్లితెరపై పరిచయం అయింది.ఆమె మొదట్లో సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది.

చూడటానికి సమంతలా ఉన్న అషు రెడ్డి కు బాగా ఫాలోయింగ్ పెరిగింది.అతి తక్కువ సమయంలో తన కెరీర్ మొత్తం మారిపోయింది.

ఇక సినిమాల్లో నటించాలని ఆసక్తి కూడా కలుగగా చల్ మోహన్ రంగా సినిమాలో ఒక పాత్రలో నటించింది.

ఇక ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని పలుమార్లు చెప్పుకొచ్చింది.

అతనిపై ఉన్న ఇష్టం, అభిమానం తనకు పీకల మీద ఉండటంతోపాటు ప్రైవేట్ పార్టులో ఆయన పేరుతో ఉన్న టాటూలను  వేసుకోవడమే కాకుండా చూపించింది కూడా.ఆ మధ్య ఆయన తో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ.

ఆయనతో నటించాలని కోరిక కూడా ఉందని తెలిపింది.

ఇక ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోయింది.

పైగా ఇటీవలే పూర్తయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం అందుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.

నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది.ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.

అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.

ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.

నిజానికి రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది అంటే తర్వాత తన పొజిషన్ ఏంటో క్లియర్ గా అర్ధం అవుతుంది.ఇక బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ మొదలు పెట్టింది.

ప్రతి రోజు ఫోటోలు షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.

అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.ఇదిలా ఉంటే ఇటీవలే తాను షేర్ చేసుకున్న పోస్ట్ కు కూడా బాగా కామెంట్లు వస్తున్నాయి.ఇన్స్టాల్ ఒక వీడియో పంచుకోగా అందులో ఒక రీల్ చేసింది.

అదేంటంటే.సన్నాఫ్ సత్యమూర్తి లో నిత్యమీనన్, అల్లు అర్జున్ మధ్య పెళ్లి గురించి ఒక డైలాగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

నిత్యమీనన్ తనని పెళ్లి చేసుకున్న వాడిని పాలలో విషయం ఇచ్చి చంపేస్తాను అనే డైలాగు అషు కూడా కొట్టగా.ఫస్ట్ నువ్వు వైఫ్ మెటీరియల్ అని ఎలా ఫిక్స్ అయ్యావ్ పాప? అని రోల్ చేశారు నెటిజన్స్.ఇక మరో నెటిజన్ చంపేసిన చంపేస్తావు అంటూ కామెంట్ పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube