Aryan Khan : హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరో కొడుకు.. ఎవరంటే?

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan )తనయుడు ఆర్యన్ ఖాన్( Aryan Khan ) గురించి మనందరికీ తెలిసిందే.ఆ మధ్య ఒకసారి డ్రగ్స్ కేసు విషయంలో ఆర్యన్ ఖాన్ పేరు అన్ని ఇండస్ట్రీలో మారుమోగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.

 Aryan Khan With Heroine Roshini Walias Party Photos Viral In Social Media-TeluguStop.com

ఇదే విషయం గురించి తీవ్ర స్థాయిలో చర్చలు కూడా నడిచాయి.కాగా డ్రగ్స్ కేసు( Drug case ) తరువాత కూడా మరికొన్ని విషయాలలో కాంట్రవర్సీలను ఫేస్ చేశాడు ఆర్యన్ ఖాన్.

ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఎంత పేరుంటుందో వారి పిల్లలకు సైతం అంతే పేరు ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే.

దాంతో కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సెలబ్రిటీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఇలా ప్రతి ఒక్క అంశంపై నెటిజన్స్ ఒక కన్నేసి ఉంటారని చెప్పవచ్చు.ఇక సెలబ్రిటీల మాత్రమే కాకుండా వారి పిల్లలు ఏమాత్రం తేడాగా ప్రవర్తించిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఏకీపారేస్తూ ఉంటారు.ఇక నెటిజెన్స్ కూడా సెలబ్రిటీలు వారి పిల్లలపై ఒక కన్నేసి ఉంటారు.

ఇది ఇలా ఉంటే షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే గతంలో కేవలం డ్రగ్స్ కేసు విషయంలో మాత్రమే కాకుండా పలు సందర్భాలలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి షారుఖ్ తనయుడు వార్తల్లో నిలిచాడు.

ఇంతకీ ఆయన ఏం చేశాడంటే ఒక హీరోయిన్ తో కలిసి పార్టీలో అడ్డంగా దొరికిపోయాడు షారుఖ్ ఖాన్.ఆర్యన్ ఖాన్ ఒక బాలీవుడ్ నటితో పార్టీలో ఎంజాయ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు.అయితే ఆ నటి కూడా స్వయంగా ఆ ఫోటోలను తన ఇన్ స్టా పేజ్ లో అప్ లోడ్ చేయడంతో అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఆర్యన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇంతకీ ఆ బాలీవుడ్ నటి మరెవరో కాదు.

బాలీవుడ్ నటి రోషిని వాలియా( Roshini Walia ).తాజాగా రోషిని తో కలిసి ఒక పార్టీ లో సందడి చేశాడు ఆర్యన్.ఆర్యన్ వాలియా కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రోషిని.అందుకు సంబందించిన సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఎబౌట్ లాస్ట్ నైట్ అంటూ క్యాప్షన్ ను కూడా జోడించింది.

కొందరు ఈ ఫోటోలపై మండిపడుతూ ఆర్యన్ ఖాన్ పై ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube