అరుంధతి నటుడికి గుర్తింపు లేకుండా పోయిందా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలా మంది కి నచ్చదు ఎందుకంటే ఇక్కడ చేయడానికి అవకాశాలు రావు,వచ్చిన పెద్దగా ఉపయోగం ఉండదు,అలాగే మనకు ఎంత టాలెంట్ ఉన్న కూడా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వక తప్పదు.అందుకే ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది ఇండస్ట్రీ కి ఎందుకు వచ్చామా అని అనుకుంటూ ఉంటారు.ఇక రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో నటిస్తున్న నటులు కూడా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో ఉంటూ వాళ్ళకంటూ ఒక టైం వచ్చేంత వరకు వేసి చూసి ఇప్పుడు ఇండస్ట్రీ లో చిన్న చిన్న గా ఎదుగుతున్నారు అలాంటి వాళ్లలో అరుంధతి అరవింద్( Arundhathi aravind ) ఒకరు…

 Arundhathi Actor Lost Recognition , Arundhathi Aravind , Arundhathi , Tollywood,-TeluguStop.com

ఈయన ఇండస్ట్రీ కి వచ్చి చాలా సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈయన కి ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు సరైన గుర్తింపు రాలేదు అనే చెప్పాలి.ఇప్పటికే ఈయన స్టార్ హీరోలందరి సినిమాల్లో విలన్ గా నటించిన కూడా ఈయన కి ఒక మంచి నటుడు అనే గుర్తింపు అయితే రాలేదు.ఇక నిజానికి ఈయననే అరుంధతి సినిమాలో విలన్ గా చేయాల్సింది కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆయన ని తీసి వేసి ఆ ప్లేస్ లోకి సోను సూద్ రావడం జరిగింది.

ఈయన సురేందర్ రెడ్డి( Surender Reddy ) డైరెక్షన్ లో ఎన్టీయార్ హీరోగా వచ్చిన అశోక్ సినిమాలో( Ashok ) మొదటిసారి గా నటించడం జరిగింది.ఈ సినిమా ప్లాప్ అవ్వడం తో ఈయనకి పెద్దగా గుర్తింపు రాలేదు.ఆ తరువాత బిల్లా లాంటి సినిమాలో కూడా ఒక మంచి పాత్ర పోషించాడు.

 Arundhathi Actor Lost Recognition , Arundhathi Aravind , Arundhathi , Tollywood,-TeluguStop.com

అయితే అరుంధతి సినిమాలో విలన్ పాత్ర మిస్ అయిన కూడా మరో పాత్ర లోనటించి మెప్పించాడు…ఇక రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube