Anasuya: అనసూయ జిమ్ లో అంత కష్టపడడానికి కారణం వాళ్లేనా.. అందుకే అంత శ్రమిస్తుందా?

ఈమధ్య సెలబ్రిటీలంతా జిమ్ములలో( Gym ) తెగ కష్టపడి పోతున్నారు.ఉదయాన్నే లేచి జిమ్ము బాట పడుతున్నారు.

 Are They The Reason Why Anasuya Is Working So Hard In The Gym-TeluguStop.com

గంటలు తరబడి వర్కౌట్లు చేస్తున్నారు.చిన్న బరువులు కూడా ఎత్తుకోవడానికి బద్ధకం చూపించే హీరోయిన్లు, ఫిమేల్ ఆర్టిస్టులు జిమ్ములల్లో బరువైన వస్తువులు మోయటంతో జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

మరి వాళ్ళు అంతలా కష్టపడడానికి కారణం ఏంటో కాదు వాళ్ళ అందమని చెప్పాలి.

అవును అందంగా ఉండటానికి ముఖ్యంగా మంచి ఫిజిక్ పొందటానికి ఈ కష్టాలన్నీ పడుతున్నారు.

ఇప్పటికే చాలామంది ఫిమేల్ ఆర్టిస్టులు జిమ్ములలోకెళ్ళి అక్కడ వర్కౌట్లు( Workouts ) చేస్తున్న వీడియోస్ పంచుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే ఈమధ్య అనసూయ( Anasuya ) కూడా జిమ్ములలో బాగా కష్టపడుతున్నట్లు కనిపిస్తుంది.

మరి ఆమె అంత కష్టపడడానికి కూడా ఒక కారణం ఉందని తెలుస్తుంది.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చూడటానికి లావుగా, స్టైలిష్ గా ఉండే యాంకర్ అనసూయ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అసలు ఈ వయసులో కూడా తను అంత హాట్ గా ఉంది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

కాస్త బొద్దుగా ఉన్నా కూడా అందాల విందు బాగా వడ్డిస్తూ ఉంటుంది.జబర్దస్త్ లో( Jabardasth ) ఉన్నంతకాలం చాలామంది తన అందాలను చూస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళు అని చెప్పాలి.

ఇక సినిమాలలోకి అడుగు పెట్టాక అక్కడ కూడా చాలా వరకు అందాలను చూయించింది.పైగా భర్త సపోర్ట్ కూడా ఉండటంతో తను ఎవరి గురించి పట్టించుకోకుండా అందాల రచ్చ బాగా చేస్తూ ఉంటుంది.ఇక ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లు( Photoshoots ) చేయించుకుంటూ వెంటనే సోషల్ మీడియాలో పెట్టి హల్ చల్ చేస్తుంది.ఆమె ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.

కానీ కొంతమంది మాత్రం ఆమెను బాగా టార్గెట్ చేసి బ్యాడ్ గా కామెంట్లు చేస్తూ ఉంటారు.

వాటిని ఎంత పట్టించుకోకుండా వదిలేసిన కూడా ట్రోలర్స్ మాత్రం ఆమెను అదేవిధంగా టార్గెట్ చేస్తూ బ్యాడ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు ఆమె మీడియా ముందుకు వచ్చేలాగా కూడా చేస్తూ ఉంటారు.గతంలో అనసూయ ఈ విషయంను చాలా సీరియస్ తీసుకుంది.

ఆ సమయంలో కొంతమంది ట్రోలర్స్( Trollers ) సైలెంట్ అయ్యారు.కానీ మళ్లీ ఈమధ్య ఆమెను మరింత టార్గెట్ చేసి బాధ పెడుతున్నారు.

రీసెంట్ గానే అవి తట్టుకోలేక ఒక ఎమోషనల్ వీడియో( Anasuya Emotional ) కూడా పంచుకున్న సంగతి తెలిసిందే.ఇక ఎప్పటికప్పుడు తనను ధైర్యంగా ఉండమంటూ అభిమానులు కూల్ చేస్తూనే ఉంటారు.తనకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు.అయితే రీసెంట్ గా తన అభిమాని తనకు ఒక మంచి సలహా ఇచ్చినట్లు కనిపించారు.ఇంతకు అదేంటంటే.ఇంత ఉదయాన్నే లేచి ట్వీట్ వేయడం బదులు జిమ్ కి వెళ్లి వర్క్ అవుట్ చేస్తే.

మీ మీద నెగటివ్ ఇంత వచ్చేది కాదు.ఇది నేను నెగటివ్ తో చెప్పటం లేదు.మీ బాధను అర్థం చేసుకొని చెబుతున్న.హేటర్స్ కి మీరు స్లిమ్ అయి రిప్లై ఇవ్వండి.

అప్పుడు ఎందుకని మిమ్మల్ని ట్రోల్ చేస్తారు? అని ట్వీట్ చేయగా దానికి అనసూయ ఎహ్ అంటూ స్పందించింది.అంటే హేటర్స్ కు తనేంటో నిరూపించే విధంగా జిమ్ములో అంతా శ్రమిస్తుందని అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube