ఈ ఇద్దరు యంగ్ హీరోలకి మధ్య మాటలు లేవా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది సాధారణంగా ఉంటుంది.ఎందుకంటే ఒకరి సినిమాలు సక్సెస్ అయితే మరొకరు కొంచెం కుల్లుగా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 Are There No Words Between These Two Young Heroes, Ram Pothineni, Sharwanand, To-TeluguStop.com

అందువల్లే కొంతమంది హీరోలు ఒకరిని ఒకరు శత్రువులుగా భావించుకుంటూ ముందుకెళ్తుంటే, మరి కొంతమంది హీరోలు మాత్రం ఎవరు సక్సెస్ కొట్టిన వాళ్ళు కొట్టినట్టుగా భావించి అందరిని కలుపుకుంటూ ముందుకు వెళ్తుంటారు.

Telugu Ram Pothineni, Sharwanand, Tollywood, Young Heroes-Movie

ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు సైతం ఇప్పుడు చాలా సన్నిహితంగా ఉంటూ ముందుకు సాగుతున్నారు.దానివల్లే వాళ్లు ప్రేక్షకుల్లో కూడా మంచి పేరును సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళ సినిమాల మీద కూడా ప్రేక్షకులకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది.దానివల్ల ప్రేక్షకులు అయ హీరోలా సినిమాలు చూడ్డానికి ఎక్కువ ఉత్సాహాన్ని కూడా చూపిస్తున్నారు.

 Are There No Words Between These Two Young Heroes, Ram Pothineni, Sharwanand, To-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరోలైన శర్వానంద్, రామ్ ( Sharwanand , ram )రిలేషన్స్ అనే విషయం మనలో చాలామందికి తెలియదు.

Telugu Ram Pothineni, Sharwanand, Tollywood, Young Heroes-Movie

వీళ్ళు వరుసకి బావ బామ్మర్దులు అవుతారు.కానీ ఇప్పటికీ వీళ్లు ఏ ఫంక్షన్ లో గాని, ఏ పార్టీలో గాని కలిసి కనిపించినట్టుగా ఒక ఫోటో కూడా లేదు.వీళ్ళ మధ్య ఏదో చిన్నపాటి గొడవైతే ఉంది అందువల్లే వీళ్ళిద్దరు ఎప్పుడు ఎక్కడ కూడా కలిసి మనకు కనిపించరు అని కొంతమంది వీళ్ళ గురించి కొన్ని వార్తలను సోషల్ మీడియా( Social media )లో వైరల్ చేస్తున్నారు.

మరి దీనికి సంబంధించిన నిజం ఏంటి అనేది కరెక్ట్ గా మనకు తెలియదు కానీ, ఇప్పుడొస్తున్న కథనాలను బట్టి చూస్తే వీళ్లిద్దరి మధ్య ఏదో చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చిందని దానివల్లే వాళ్ళు ఒకరికొకరు అంతగా పట్టించుకోవడం లేదనే విషయం చాలా స్పష్టం గా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే వీళ్ళు ఎవరికి వాళ్లే వరుస సినిమాలు చేస్తు ముందుకెళ్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube