సగటు మిడిల్ క్లాస్ వారికి నెలలో ఎన్నిరోజులు సెలవులు ఉన్నాయి అనే విషయం తెలుసుకోవడం అనేది చాలా అవసరం.ఎందుకంటే ఇక్కడ దాదాపు అందరూ మార్కింగ్ 9 నుండి ఈవినింగ్ 6 వరకు వర్క్ చేసినవారే.
వారు సెలవు దినాల్లో ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడికి వెళ్లోచ్చు అనేదాని గురించి రకరకాల ప్లాన్ లు చేస్తుంటారు.ఈ క్రమంలోనే మనోళ్లు ప్రతీ నెలా మొదటి రోజు ఈ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో అని ఒకసారి కేలండర్ తిరగేస్తారు.
అలాంటివారికోసమే ఈ సమాచారం.సమ్మర్ కావడంతో ఒక రేంజ్ లో ఎండలు దంచికొడుతున్నాయి.
దాంతో కాలేజీలకు ఈ రోజునుంచి అనగా మార్చి 31 నుంచి మే 31 వరకు సెలవులు ప్రకటించడం జరిగింది.దీంతో ముఖ్యంగా ఉదోగస్థులు.
ఫెస్టివల్స్, శనివారం, ఆదివారం వచ్చేలా చూసుకొని టూర్లకు ప్లాన్ లు ఆల్రెడీ వేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఏప్రిల్ నెలలో బ్యాంకులకు మొత్తంగా చూస్తే 14 రోజులపటు సెలవులు ఉన్నట్లు సమాచారం.
ఏప్రిల్ 1, వార్షిక అకౌంట్ క్లోజింగ్ డే( Annual Account Closing Day ) దీంతో బ్యాంకులకు హలీడే ప్రకటించారు.అదేవిధంగా ఏప్రిల్ 5 బాబు జగ్జీవర్ రామ్ జయంతి( April 5 Babu Jagjivar Ram Jayanti ) కాగా ఏప్రిల్ 13 రెండో శనివారం, ఇంకా ఏప్రిల్ 27 నాలుగవ శనివారం కాబట్టి బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి.అలాగే ఏప్రిల్ మాసం.3, 10,17,24,31 తేదీలలో ఆదివారం సాధారణ సెలవులు కూడా ఉన్నాయి.ఈ క్రమంలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు( 14 days holidays ) ఉన్నకూడా ఆన్ లైన్ సర్వీసులు మాత్రం యథా ప్రకారం కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు వెల్లడించారు.అయితే ఇపుడు ఇక్కడ కేలండర్ ప్రకారం ఏయే దినాలలో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.

ఏప్రిల్ 9
– ఉగాది పర్వదినం( Ugadi day ) అనేది హిందువులకు ప్రధానమైన పండుగ.ఈరోజున పంచాంగ శ్రవణం చేసి, ఉగాదిపచ్చడిని చేసుకుని తమ వారితో కలిసి తింటారు.ఈ పచ్చడిలో షడ్రుచులు (ఆరురుచులు) ఉంటాయి.అయితే ఉగాదిని ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ పేరుతో పిలుచుకుంటారు.

ఏప్రిల్ 5
– ఏకాదశి( Ekadashi ) అనేది విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన తిథి.శ్రీమన్నరణుడిని భక్తితో కొలిస్తే మనస్సులోని కోరికలు నెరవేరుతాయి.
ఏప్రిల్ 10
– ఈదుల్ ఫితర్ ( Eidul Fitr )అనేదానిని ముస్లింసోదరులు ప్రత్యేకంగా జరుపుకుంటారు.ప్రత్యేకంగా ఈరోజు పాయసం(ఖీర్) చేసి అందరిని ఇంటికి ఆహ్వానిస్తారు.

ఏప్రిల్ 17
– శ్రీరామనవమి( Sri Rama Navami ) ఈరోజు ప్రజలంతా రాములవారిని భక్తితో కొలుచుకుంటారు.అనేక ప్రాంతాలలో రాముల వారి కళ్యాణంను ఘనంగా నిర్వహిస్తారు.
ఏప్రిల్ 21
– మహావీర్ జయంతి( Mahavir Jayanti ) కావడంతో జైనులు ఈ పండగను వేడుకగా జరుపుకుంటారు.
ఏప్రిల్ 23
– హనుమాన్ జయంతి( Hanuman Jayanti ) అయినందున దేశంలో హిందువులు హనుమాన్ యాత్రలను నిర్వహిస్తారు.భారీగా హానుమాన్ విగ్రహాలను ఊరేగిస్తూ.జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తు తమ భక్తిని చాటుకుంటారు.