హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి రాష్ట్రాల పరిశీలకుల నియామకం

కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి రాష్ట్రాల పరిశీలకులలు నియామకం అయ్యారు.ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రాల పరిశీలకుల పేర్లను ప్రకటించారు.

 Appointment Of State Observers For Hath Se Hath Jodo Programme-TeluguStop.com

ఈ నేపథ్యంలో తెలంగాణ పరశీలకుడిగా గిరీశ్ చోడాంకర్, ఏపీ పరిశీలకుడిగా ఉత్తమ్, గోవా పరిశీలకుడిగా శైలజానాథ్, పుదుచ్చేరి పరిశీలకుడిగా వీహెచ్ లతో పాటు మహారాష్ట్ర పరిశీలకుడిగా పల్లం రాజును ఖర్గే నియమించారు.కాగా భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టనున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube