హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి రాష్ట్రాల పరిశీలకుల నియామకం

కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి రాష్ట్రాల పరిశీలకులలు నియామకం అయ్యారు.

ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రాల పరిశీలకుల పేర్లను ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ పరశీలకుడిగా గిరీశ్ చోడాంకర్, ఏపీ పరిశీలకుడిగా ఉత్తమ్, గోవా పరిశీలకుడిగా శైలజానాథ్, పుదుచ్చేరి పరిశీలకుడిగా వీహెచ్ లతో పాటు మహారాష్ట్ర పరిశీలకుడిగా పల్లం రాజును ఖర్గే నియమించారు.

కాగా భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టనున్న సంగతి తెలిసిందే.

శ్రీ తేజ్ ను పరామర్శించిన నటుడు జగపతిబాబు.. ఏమన్నారంటే?