ఏపీజే అబ్దుల్ కలాం జీవితం యువతకు ఆదర్శప్రాయం - మంత్రి రోజా

మంత్రి రోజా కామెంట్స్.గుంటూరు లో శిల్పారామం ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది.

 Apj Abdul Kalam Life Inspiration To Youth Minister Roja, Apj Abdul Kalam , Youth-TeluguStop.com

రేపు అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నలుగురు పద్మశ్రీ అవార్డు గహీతలను సన్మానించాం.నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల వ్యయంతో నిర్మించాం.

కుటుంబ సభ్యులతో హాయిగా వచ్చి సేదతీరి, బోటింగ్ లో విహరించే అవకాశం ఇక్కడ ఉంది.హస్తకళలు స్టాల్స్ ఏర్పాటు చేసాం.

ఏపీజే అబ్దుల్ కలాం జీవితం యువతకు ఆదర్శప్రాయం.చిన్న కుటుంబం లో పుట్టి కష్టపడి ఒక సైంటిస్ట్ అయ్యి,తదుపరి రాష్ట్ర పతి అయ్యారు.దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవిని రెండవసారి స్వీకరించమంటే నిరాకరించారు.పిల్లలకు విద్యను అందించటమే ఆయన ఇష్టపడేవారు.

పదవి అలంకారానికి,అధికార దర్పణానికి కాదు,ప్రజా సేవకే అని చాటిన గొప్ప మనిషి అబ్దుల్ కలాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube