నందమూరి బాలకృష్ణ అంటే ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది.ఈయన తీసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు అందుకున్నాయి.
అలాగే చాలా సంవత్సరాల నుంచి టాప్ హీరో గా కూడా కొనసాగుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఈయన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించే దిశగా దూసుకుపోతుంది.
ఇక అందులో భాగంగానే ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేసిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) కూడా మంచి విజయాన్ని సాధించేలా కనిపిస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాకి పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా ట్రైలర్ ని చూసిన చాలామంది ఈ సినిమాలో ఒక కొత్త క్యారెక్టర్ లో బాలయ్య బాబు( Balakrishna ) కనిపించబోతున్నాడు అంటూ చాలామంది జనాలు కామెంట్లు చేస్తున్నారు.బాలయ్య బాబు కూడా ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని కూడా అందుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ క్రమం లో భగవంత్ కేసరి సినిమా కోసం 19వ తేదీ వరకు అభిమానులు ఆగలేకపోతున్నట్టుగా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.ఇక దాంతో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని చాలా మంది అభిమానులు తెలియజేస్తున్నారు.ఇక బాలయ్య బాబు అఖండ, వీరసింహారెడ్డి తర్వాత ఈ సినిమాతో సక్సెస్ కొట్టి ఇండస్ట్రీ లో ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టిన హీరో గా గుర్తింపు పొందబోతున్నాడు.ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్ లో కూడా ఒక మాస్ ఎంటర్ టైనర్ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది… ఇది కూడా మంచి విజయం సాధిస్తే బాలయ్య బాబు కి ఇక ఇండస్ట్రీ లో తిరుగు.ఉండదు…
.







