మార్చిలో ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలు..!!

ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రానున్న మార్చి నెలలో జరగనున్నాయి.ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు.

 Ap Tenth, Inter Exams In March..!!-TeluguStop.com

మార్చి 18 నుంచి 30 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు.ఈ మేరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షా సమయం అని చెప్పారు.అలాగే మార్చి 1వ తేదీ నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు.ఒకరోజు ఫస్టియర్ విద్యార్థులకు, రెండో రోజు సెకండియర్ విద్యార్థులను పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గానూ పరీక్షలను ముందుగానే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి బొత్స వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube