175 సీట్లు వైసిపికి రావాల్సిందే.... మంత్రి బొత్స క్లారిటీ

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు రావాల్సిందే అని వైఎస్ జగన్ చెప్పిన మాట నిజమేనని మంత్రి బొత్స చెప్పారు.

పది సీట్లు పోయిన ప్రమాదం ఎంతో ఉందన్నారు.

కొంతమంది ఎమ్మెల్యేలపై జగన్ ఫైర్ అయింది నిజమేనని, వారందరూ పనితీరుపై వైయస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.ప్రజల ఆమోదం ఉంటే వారసులు కూడా రాజకీయాల్లోకి రావడానికి సీఎం జగన్ కు ఎటువంటి అభ్యంతరం లేదని వెల్లడించారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు