ఎన్టీపీసీకి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నోటీస్

ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఎన్టీపీసీకి నోటీసు ఇచ్చింది.కాలుష్యం నియంత్రణ చేయకపోవడంపై నోటీస్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

 Ap Pollution Control Board Notice To Ntpc-TeluguStop.com

దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే చర్యలు తప్పవని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.కాగా గాలి, నీరు కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి పరీక్షలు జరిపిన విషయం తెలిసిందే.

ఈ తనిఖీలలో కాలుష్యం ఉన్నట్లు నిర్ధారించిన కాలుష్య నియంత్రణ మండలి ఎన్టీపీసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేల్చింది.ఇందులో భాగంగానే నోటీసు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube