ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంపు

ఏపీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.ఉద్యోగాల భర్తీ క్యాలెండర్లకు ముందు ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పొడిగించింది.అయితే, వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ నిబంధన అమలులో ఉండనుందని అధికారులు తెలిపారు.

 Ap Govt Employees Age Limit Increase-TeluguStop.com

అదేవిధంగా గ్రూప్ -1 లో ఇంటర్య్వూలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.గ్రూప్ -1లో అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.

Video : AP Govt Employees Age Limit Increase #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube