ఎన్నికలపై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కీలక వ్యాఖ్యలు

ఎన్నికలపై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని చెప్పారు.

 Ap Deputy Cm Rajannadora's Key Comments On The Election-TeluguStop.com

అయితే ఎన్నికలు రేపు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.జగన్ ను మళ్లీ సీఎంను చేయాలన్న ఆలోచనతో పని చేస్తున్నామని డిప్యూటీ సీఎం రాజన్నదొర వెల్లడించారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube