నేడు 26జిల్లాలను ప్రారంభోత్సవం చేయనున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.ఉదయం 9 05 నుండి 9.45 మధ్య ఏపీలోని నూతన జిల్లా కార్యాలయాలు ప్రారంభం.తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ ద్వారా ప్రారంభించిన అనంతరం సీఎం ప్రసంగం26జిల్లాలు ఏర్పడిన 13జిల్లా పరిషత్తులు మాత్రమే.
జిల్లా పరిషత్తుల పదవీకాలం ముగిసేవరకు యధావిధిగా కొనసాగింపు…
.