న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఫీజు రియెంబర్స్మెంట్ ను విడుదల చేయాలి

 

నాలుగు వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

2.ఈనెల 30న ఆషాడం బోనాలు

 

ఈ నెల 30న గోల్కొండ బోనాల తో ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి. 

3.అమ్నేషియా పబ్ పై మహిళా కమిషన్ సీరియస్

    అమ్నేషియా పబ్ కేసు విషయమై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.బాలికపై గ్యాంగ్ రేప్ కేసును సుమోటోగా మహిళా కమిషన్ స్వీకరించింది. 

4.ఆషాడ బోనాల ఉత్సవాలు నిర్వహణపై సమావేశం

  ఆషాడ బోనాల ఉత్సవాలు నిర్వహణపై సమావేశం ప్రారంభమైంది.MCHRD లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. 

5.బీజేపీ కార్పొరేటర్లకు ప్రధాన నుంచి పిలుపు

 

జిహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్లకు ప్రధాని మోదీ నుంచి పిలుపు వచ్చింది.ఇటీవల హైదరాబాద్ పర్యటనలో భాగంగా నేతలు బీజేపీ కార్పొరేటర్ లను పరిచయం చేశారు.వర్షం కారణంగా కొంతమందిని కలవలేకపోయారు.

Advertisement

దీంతో కార్పొరేటర్ల తో పాటు గ్రేటర్ పరిధిలోని రాష్ట్ర అధికారులను ఢిల్లీకి రావాలంటూ పిలుపు వచ్చింది.ప్రధాని మోదీ. 

6.షర్మిల పాదయాత్ర

 

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 86 వ రోజుకు చేరుకుంది.ప్రస్తుతం వైర  నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. 

7.ఆర్టీసీ కార్గో పార్సెల్ సేవల విస్తరణ

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో ఇరవై ఐదు ప్రాంతాల్లో ఆర్టిసి కార్గో పార్సెల్ కేంద్రాలను ఈ రోజు ప్రారంభించారు.ప్రధాని మోదీ. 

8.సోము వీర్రాజు కామెంట్స్

  ఏపీలో కుటుంబ రాజకీయాలు తరిమికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. 

9.ఏపీ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడి కామెంట్స్

  ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ బీజేపీ అవసరం చాలా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అన్నారు.ప్రధాని మోదీ./br> 

10.ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

  ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.ప్రధాని మోదీ  

11.టెట్ హాల్ టికెట్లు విడుదల

 

నేడు తెలంగాణ టెట్ హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు.జూన్ 12 న టేఎస్ టెట్ 2022 పరీక్ష జరగనుంది./br> 

12.నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ అనంత్ బాబు రిమాండ్

  నేటితో ఎమ్మెల్సీ అనంత బాబు రిమాండ్ ముగియనుంది.నేడు రాజమండ్రి కోర్టులో ఆయన ను హాజరు పరచనున్నారు. 

13.జేపీ నడ్డా పర్యటన

  నేడు రేపు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించనున్నారు. 

14.ఏపీలో భారీ వర్షాలు

 

ఏపీ లోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

15.ఏపీ లోని కాజల్ లో పిడుగు పడే అవకాశం

 ఏపీ లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.విశాఖ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. 

16.ఏపీ ప్రభుత్వంపై సునీల్ దియోధర్ కామెంట్స్

  ఏపీని జగన్ అప్పుల ఊబిలో దింపాలని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ విమర్శించారు. 

17.టీటీడీ ఆస్తులపై జనసేన కామెంట్స్

  టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ధర్మ రెడ్డి అండతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను కాజేస్తున్నరు అంటూ జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్, హరి ప్రసాద్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శించారు. 

18.  మంత్రి నివాసం , కార్యాలయాల్లో ఈడీ సోదాలు

  ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసం కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. 

19.సల్మాన్ ఖాన్ కు భద్రత పెంచిన ప్రభుత్వం

 

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత ను  రెట్టింపు చేసింది.సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ లకు బెదిరింపులకు రావడంతో భద్రతను పెంచారు. 

20.ఈరోజు బంగారం ధరలు

 

 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,850

 

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,200

             .

Advertisement

తాజా వార్తలు