న్యూస్ రౌండప్ టాప్ 20

1.హెటిరో డ్రగ్స్, ల్యాబ్స్ లో కొనసాగుతున్న ఐటీ దాడులు

హెటిరో డ్రగ్స్ , హెటిరో లాబ్స్ లో ఐటి సోదాలు మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి.సనత్ నగర్ లోని హెటిరో డ్రగ్స్, హెటిరో లాబ్స్ ప్రధాన కార్యాల యాల్లో మూడవరోజు సోదరులను ఐటీ టీమ్ లు చేపట్టాయి. 

2.తెలుగు అకాడమీ స్కామ్ కేసు

  తెలుగు అకాడమీ స్కామ్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

3.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Etelarajender, Padmanabhan, Gold, Top-Latest News - Telugu

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.గురువారం తిరుమల శ్రీవారిని 28,601 మందు భక్తులు దర్శించుకున్నారు. 

4.త్వరలో ట్రీటన్ ఈ వాహనాల ఉత్పత్తి కేంద్రం

  తెలంగాణలో త్వరలో విద్యుత్ వాహనాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ట్రిటిన్ సంస్థ సిద్ధమవుతోంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. 

5.కేటిఆర్ ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యే

Telugu Ap Telangana, Etelarajender, Padmanabhan, Gold, Top-Latest News - Telugu

  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ను ప్రత్యేకంగా కలిశారు. 

6.విద్యుత్ సంస్థలో ప్రణాళిక అవసరం

  ఏపీలో విద్యుత్ సంస్థలు రక్షణ అవసరమని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. 

7.దుర్గ గుడి వద్ద అన్ని మత ప్రచారం పై ఫిర్యాదు

Telugu Ap Telangana, Etelarajender, Padmanabhan, Gold, Top-Latest News - Telugu

  విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్ నవరాత్రి వేడుకల్లో భాగంగా హిందూ మత ప్రచారం కోసం ఏర్పాటుచేసిన ఎల్ఈడి ప్రొజెక్టర్ లో క్రైస్తవ ప్రార్థనల ప్రసారం పై ఈవో దృష్టి పెట్టారు.ఎల్ఈడి ప్రొజెక్టర్ లో క్రైస్తవ ప్రార్థనలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

8.అమరావతి లో రైతు గ్రామాల్లో రైతు జెఎసి నిరసనలు

  రాజధాని గ్రామాల్లో ట్రెడ్జింగ్, డంపింగ్ ప్రదేశాల్లో  నిరసనలు చేపట్టాలని రైతులకు అమరావతి జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. 

9.అగ్రి కోర్సుల దరఖాస్తుకు వెబ్ లింక్ జారీ

  వ్యవసాయ ఉద్యాన పశువైద్య కోర్సుల్లో 2021 22 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు నమోదుకు  వెబ్ సైట్ లింక్ ఇచ్చినట్టు ఆగ్రి వర్సిటీ రిజిస్ట్రార్ గిరిధర కృష్ణ తెలిపారు. 

10.తెలుగు అకాడమీ కేసులో పద్మనాభన్ అరెస్ట్

Telugu Ap Telangana, Etelarajender, Padmanabhan, Gold, Top-Latest News - Telugu

  తెలుగు అకాడమీ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.  ఈ కేసులో పద్మనాభన్ ను సేసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

11.అక్రమాస్తుల కేసులో ఏపీ మంత్రికి సుప్రీం లో ఎదురుదెబ్బ

  ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. 

12.ఏపీలో అల్పపీడన ప్రభావం

Telugu Ap Telangana, Etelarajender, Padmanabhan, Gold, Top-Latest News - Telugu

  ఉత్తర అండమాన్ సముద్రంలో ఈనెల 10న అల్పపీడనం ఏర్పడుతుందని, రాగల నాలుగైదు రోజుల్లో అది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

13.మిలటరీ కాలేజీలో బాలికలకు అడ్మిషన్లు

  రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో ఈ ఏడాది నుంచి బాలికలు అడ్మిషన్ పొందేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

14.భారత్ లో కరోనా

Telugu Ap Telangana, Etelarajender, Padmanabhan, Gold, Top-Latest News - Telugu

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 21,257 మందికి కరుణ పాజిటివ్ నిర్ధారణ అయింది. 

15.దసరాకు ప్రత్యేక రైళ్లు

  దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా రెండు ప్రత్యేక రైళ్లన అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 

16.టిడిపి మాజీ ఎమ్మెల్యే కు పోలీసుల నోటీసు

Telugu Ap Telangana, Etelarajender, Padmanabhan, Gold, Top-Latest News - Telugu

  టిడిపి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కు కాకినాడ పోలీసులు నోటీసు ఇచ్చారు.డ్రగ్స్ రవాణా వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం పై చేసిన విమర్శల నేపథ్యంలో వివరణ కోరినట్లు పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. 

17.అరుణాచల్ ప్రదేశ్ లోకి చైనా బలగాలు

  చైనా కు చెందిన 200 మంది జవాబులు భారత్ భూ భాగం అరుణాచల్ ప్రదేశ్ లోని తావాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చారు.ఆ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసుకున్న బంకర్ లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. 

18.  నేడు ఈటెల రాజేందర్ రాజీనామా

Telugu Ap Telangana, Etelarajender, Padmanabhan, Gold, Top-Latest News - Telugu

  హుజురాబాద్ ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. 

19.ఏపీ లో కరోనా

  గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 48,028 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

20.ఈ రోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Etelarajender, Padmanabhan, Gold, Top-Latest News - Telugu

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,940   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,940  

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube