ఎవరైనా ప్రశ్నిస్తే అవమానిస్తున్నారు..: వైఎస్ షర్మిల

విజయవాడ( Vijayawada )లోని ఆంధ్రరత్న భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు( Republic Day Celebrations ) ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

 Anyone Who Questions Is Insulted..: Ys Sharmila , Vijayawada, Republic Day Cele-TeluguStop.com

నియంతల్లా మారి కొందరు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు.ప్రభుత్వాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాయి కానీ సమాజంలో మాత్రం సామాజిక న్యాయం లేదని ఆరోపించారు.ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ( Special status )ఇవ్వని పార్టీలకు ప్రజలు మద్ధతు ఇవ్వొద్దని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube