ఎవరైనా ప్రశ్నిస్తే అవమానిస్తున్నారు..: వైఎస్ షర్మిల

విజయవాడ( Vijayawada )లోని ఆంధ్రరత్న భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు( Republic Day Celebrations ) ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

"""/" / నియంతల్లా మారి కొందరు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు.ప్రభుత్వాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాయి కానీ సమాజంలో మాత్రం సామాజిక న్యాయం లేదని ఆరోపించారు.

ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లను అవమానిస్తున్నారని మండిపడ్డారు.ప్రత్యేక హోదా ( Special Status )ఇవ్వని పార్టీలకు ప్రజలు మద్ధతు ఇవ్వొద్దని సూచించారు.

క్రిమినల్స్‌ని ఇలా కూడా తీసుకెళ్తారా.. ఈ పోలీస్ వీడియో చూస్తే నవ్వే నవ్వు…