తిరుమలలో చిక్కిన మరో చిరుత

తిరుమల నడకదారిలో మరో చిరుతపులి చిక్కింది.అలిపిరి కాలినడక మార్గంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత చిక్కిందని తెలుస్తోంది.

 Another Leopard Trapped In Tirumala-TeluguStop.com

ఇప్పటివరకు ఐదు చిరుతలు పట్టుబడ్డాయి.

ఇటీవల చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన ప్రాంతమైన నరసింహ స్వామి ఆలయం, ఏడవ మైలు మధ్యలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

అయితే గత నాలుగు రోజుల క్రితమే ట్రాప్ కెమెరాలో చిరుత కనిపించింది.దీంతో అప్రమత్తమైన అధికారులు చిరుత కోసం బోనును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కాగా అలిపిరి మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube