దర్శకులకి గిఫ్ట్ లు ఇస్తున్న ప్రొడ్యూసర్లు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు తనదైన రీతిలో సినిమాలు చేస్తూ హీరోలకి వరుసగా సక్సెస్ లను అందిస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య కి( Balakrishna ) ఒక అదిరిపోయే హిట్ అందించిన అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కూడా ఆ లిస్టులో చేరిపోయాడు.

 Anil Ravipudi Gets Costly Car As Gift From Bhagavanth Kesari Producers Details,-TeluguStop.com

ఇక ఇప్పుడు ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడం ఆనవాయితీగా మారింది.

ఉప్పెన సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ బుచ్చిబాబుకి( Buchhi Babu ) గిఫ్ట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

 Anil Ravipudi Gets Costly Car As Gift From Bhagavanth Kesari Producers Details,-TeluguStop.com

ఇక దాంతో పాటుగా ఆ తర్వాత వీరూపాక్ష సినిమా( Virupaksha ) విషయంలో కూడా చొరవ తీసుకొని భారీ సక్సెస్ సాధించిన తర్వాత ఆ డైరెక్టర్ కి బిఎండబ్ల్యూ కార్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది.ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది డైరెక్టర్లు మంచి విజయాలను అందుకుంటూ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి ఖరీదైన గిఫ్ట్ లను తీసుకుంటూ ఉంటున్నారు.

Telugu Anil Ravipudi, Anilravipudi, Balakrishna, Buchhi Babu, Uppena, Virupaksha

ఇప్పుడు బాలయ్య బాబుకి అదిరిపోయో హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి కి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ కూడా ఒక ఖరీదైన కార్ ని ( Costly Car ) గిఫ్ట్ గా ఇచ్చినట్టు గా తెలుస్తుంది.దర్శకులు హిట్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్లు వాళ్ళకీ గుర్తు గా ఖరీదైన గిఫ్టులు ఇస్తు వాళ్ళని ఖుషి చేస్తున్నట్టు గా తెలుస్తుంది…

Telugu Anil Ravipudi, Anilravipudi, Balakrishna, Buchhi Babu, Uppena, Virupaksha

ఇక ఈ క్రమంలోనే తమదైన రీతిలో హీరోలు గాని, ప్రొడ్యూసర్లు గాని, దర్శకులకు గిఫ్ట్ లు ఇస్తూ తమ వెంట తిప్పుకుంటూ వాళ్లు వీళ్లతో మరో సినిమా చేసేలా ప్రోత్సహిస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆ నిర్మాణ సంస్థలు గిఫ్ట్ లు ఇచ్చి మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నారు.ఇక నిర్మాతలు, డైరెక్టర్లు ఒక అండర్ స్టాండింగ్ మీద ఉంటూ ఇండస్ట్రీలో తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

ఇలా ప్రొడ్యూసర్లు, దర్శకులు కలిసి ఓ సినిమా కోసం ముందుకు వెళ్లడం అనేది ఇండస్ట్రీకి చాలా శుభ పరిణామం అనే చెప్పాలి…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube