టీడీపీ పై ఏపీ మంత్రి మాటల తూటాలు.. బలంగా పేలుతున్నాయట.. ?

ఏపీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రస్తుతం ఇక్కడ అమాంతంగా పొలిటికల్ హీట్ పెరిగిందట.

 Anil-kumar Yadav Sensational Commentsap Ysrcp, Anilkumar Yadav, Comments, Elect-TeluguStop.com

మామూలుగానే ఏపీ నాయకుల మధ్య తూటాల్లా పేలే మాటలకు ఒక హద్దు అంటూ ఉండదు.

అందులో వైసీపీలో మాటలతోనే అణు యుద్ధం సృష్టించే నాయకులు ఉన్నారట.మరి ఈ సమయం లో వారు ఊరికేఉంటారా, ఉండరు కదా

ఇక అలాంటి వారిలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

ఈయన నోరు విప్పితే సంచలనమే.ఇప్పుడు అదే మరో సంచలనాన్ని సృష్టించారట అనిల్ఇక కొందరు విపక్ష నేతలు ఎన్నికలు వస్తే సత్తా చూపుతామంటూ ప్రగల్బాలు పలికారు కదా.ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని, ఏం పీకుతారో పీకి సత్తా చూపించండని అనిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారట.

ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కనీసం 25 శాతం సీట్లయినా సాధిస్తుందా ఈ ఎన్నికల్లో కనీసం 5 శాతం సీట్లను కూడా సాధించలేని కొన్ని తోక పార్టీల మాటల కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube