మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు నిరవధిక ధర్నా ..

మచిలీపట్నం( Machilipatnam )లో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు.అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటికి ముట్టడికి వస్తారని అంగన్వాడి కార్యకర్తలు సమాచారంతో వివరాలు తెలుసుకొని నేనే ధర్నా చౌక్ కి వస్తున్నాను అని తెలిపిన పేర్ని నాని( Perni Nani ).

 Anganwadi Workers And Teachers Are On An Indefinite Dharna In Machilipatnam, Per-TeluguStop.com

వచ్చి అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయి వారి సమస్యలను సానుకూలంగా విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది.

సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడి టీచర్లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంగన్వాడి టీచర్లతో అల్పాహారం చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube