ప్రస్తుతం తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కంటెస్టెంట్ లు గతంలో ఎన్నడూ లేనివిధంగా బూతులు మాట్లాడుతూ హౌస్ ని గబ్బు లేపుతున్నారు.మరీ ముఖ్యంగా అయితే యాంకర్ శివ అయితే నోరు తెరిస్తే చాలు అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులే.
బిగ్ బాస్ స్టార్టింగ్ ఎపిసడ్స్ లోనే యాంకర్ శివ సరయూ తో పిడి పిసకడం గురించి ఎలా మాట్లాడడం అందరికి తెలిసిందే.తాజాగా కూడా మరొక సారి అలాగే మాట్లాడుతూ మరొకసారి రెచ్చిపోయాడు శివ.అయితే మామూలుగానే చాలా మంది బిగ్ బాస్ షో అంటే అదొక గబ్బు షో అని అంటుంటారు.ఆ మాటలను నిజం చేస్తూ బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్ లో డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నారు.
ఇంకా చెప్పాలి అంటే రెచ్చిపోయి బూతులు కూడా మాట్లాడుతున్నారు.హౌస్ లో అజయ్, అషు రెడ్డి ల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ నోరు తెరిస్తే చాలు బూతులు సెక్స్ గురించి పచ్చిగానే మాట్లాడుకున్నారు.మరొక వైపు అఖిల్,నటరాజ్ మాస్టర్‌లు కూడా చార్జింగ్ పెట్టడానికి పిన్ పట్టుకుని తిరుగుతున్నారు అంటూ డబుల్ మీనింగ్‌లో పచ్చిగా మాట్లాడుకున్నారు.
మొదట్లో యాంకర్ శివ సరయుల మధ్య జరిగిన పిసుకుడు బాగోతంపై పెద్ద దుమారమే రేగింది.తాజాగా బిగ్ బాస్ ఒక టాస్క్‌లో భాగంగా వారి వారి జీవితాల్లో జరిగిన ఘటనలు, పిచ్చి పనులు.
వేసిన వేషాలపై ఓపెన్ కావాలని చెప్పారు.దీనిలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో విషయం గురించి చెప్పుకుని వచ్చారు.
అప్పుడు మొదట హామీదా మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగిన చేతి పనుల గురించి చెబుతూ ఉండగా అప్పుడు అరియానా ఓవర్‌గా ఎగ్జైట్ అవుతూ,ఎప్పుడైనా ఫస్ట్ నైట్‌లు చేశావా? ఇప్పుడు ఇస్తే చేస్తావా? అని అడిగింది.

ఇప్పటివరకూ చేయలేదు కానీ.నీ ఫస్ట్ నైట్ ఈవెంట్ చేయమంటే చేస్తా కావాలా చెప్పు అని అంటే.అరియానా తెగ సిగ్గుపడిపోతూ కావాలని చెప్పింది.
ఫస్ట్ నైట్ అనగానే అరియానా తెగ సిగ్గుపడిపోయింది.అవును అరియానా ఫస్ట్ నైట్‌కి మాత్రమే చేస్తా.
ఫస్ట్ నైట్ రోజు ఆ గదిలో అరియానా స్టోరీలు మొత్తం ఫొటోలుగా పెడతా అని చెప్పింది.ఆ మాటతో అరియానా.
ఎందుకే ఆ టైంలో డిస్టబెన్స్ అని అన్నది.ఇంతలో యాంకర్ శివ తన నోటిదూల చూపించాడు.
అన్ని ఫొటోలు పెట్టి.చివర్లో ఎన్నో నైట్ అన్నదో కూడా ఓ బోర్డ్ పెట్టు అని అన్నాడు.
ఆ మాటని హమీదా హైలైట్ చేస్తూ శివ ఏంటో చెప్తున్నాడు.ఎన్నో నైటో బోర్డ్ పెట్టమంటున్నాడు అని చెప్పడంతో అరియానా ఆ టైంలో రియాక్ట్ కాలేదు.

ఆ తరువాత యాంకర్ శివని, అరియానా పక్కకి పిలిచి ఏం అన్నావ్? అని అడిగడంతో ఎన్నో నైట్ అని అన్నాను అని శివ అనగా ఎందుకురా.అక్కడ ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకుంటే నువ్ ఎన్నో నైట్ అనడం అని అడగగా, అప్ప్పుడు శివ ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా పాత ఎక్స్ ఫొటోలు పెడతారా? అన్న ఉద్దేశంలో అన్నాను అని కవర్ చేసుకునే ప్రయత్నం చేయగా,అదంతా అనవసరం.నువ్ అలా మాట్లాడటం సెన్సిబుల్ అనిపించిందా? ఈ టైప్ జోక్‌లు వేయకు అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది.నేను ఆ ఉద్దేశంలో మాట్లాడలేదు అని తప్పించుకునే ప్రయత్నం చేయగా అప్పుడు అరియానా ముందు నువ్ నోటి దూల తగ్గించుకో అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడంతో శివ,అరియానాకి క్షమాపణలు చెప్పాడు.







